Ninne Pelladatha Movie First Look Launch By Akkineni Nagarjuna || Filmibeat Telugu

2019-07-19 1

Debut film of rakul preet singh brother titiled as ninne pelladatha,nagarjuna releases the first look.
#Ninnepelladatha
#Rakulpreetbrother
#Aman
#VaikuntaBonu

రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమాన్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ "నిన్నే పెళ్లాడతా". అమాన్ ర‌జిని ఫిల్మ్ కార్పొనేష‌న్‌పై దాస‌రి లారెన్స్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట‌ర్‌ ఈ రోజు (జులై 19, 2019) అక్కినేని నాగార్జున చేతుల మీదగా రిలీజ్ అయింది.